fbpx

AP News Online

అన్నీ కనిపించేలా దీపిక అలా రెచ్చిపోయింది!

బాలీవుడ్ అగ్ర తార దీపిక పదుకొనె రెచ్చిపోయింది. ఇటీవలే బాలీవుడ్ నుంచి హాల్ వుడ్ వెళ్లి ఓ సినిమా చేసిన ఈ అమ్ముడు అందులో అందాలు ఆరబోసిందట.. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ముంబై వచ్చిన ఈ భామ సెక్సీ డ్రెస్ లో అదరగొట్టింది. మొత్తం కనిపించేలా లుంగీ డ్యాన్స్ చేసి అలరించింది..

బాలీవుడ్ తార దీపిక హాలీవుడ్ లో ‘ట్రిపుల్ ఎక్స్’ సినిమాతో ఎంటర్ అవుతోంది.. హాలీవుడ్ అగ్రహీరో విన్డీజిల్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచంలోని అన్ని దేశాలకంటే ముందే భారత్ లో శుక్రవారం విడుదల అవుతోంది.. దాని కోసం ముంబైలో దీపిక, విన్డీజిల్ ప్రీమియర్ షో వేశారు. దీనికి ఎంతో మంది బాలీవుడ్ అగ్రహీరోలు, దర్శకులు, హీరోయిన్లు వచ్చారు.. కాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా దీపిక తాను నటించిన సినిమాలోని లుంగీ డ్యాన్స్ ను చేసి అలరించింది. హీరో విన్డీజిల్ కూడా ఆమెతో స్టెప్పు వేయడం గమనార్హం.. దీపిక డ్రెస్ చూసి అందరూ షాక్ అయ్యారు. అయినా ఆమె లుంగీ డ్యాన్స్ ప్రదర్శన సాగింది..

To Top

Send this to a friend