fbpx

AP News Online

మ‌హిళా శ‌క్తికి నిద‌ర్శ‌నం – డా.మోహ‌న్ బాబు

Outgoing Tamil Nadu state chief minister Jayaram Jayalalitha  greets ministers 21 September 2001 in Madras ahead of the swearing in ceremony for the new chief minister O.Pannesselvam, a Jayalalitha loyalist. The graft-tainted former movie star resigned as chief minister of India's Tamil Nadu state hours after the Supreme Court struck down her appointment. The court said Jayalalitha's appointment 14 May was invalid because she had been barred from running for office following convictions for corruption. (FILM) AFP PHOTO/DIBYANGSHU SARKAR

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌గారి ప్ర‌స్థానం అంద‌రికీ స్ఫూర్తిదాయకం. గొప్ప జ‌నాక‌ర్ష నేత‌, అంత కంటే గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తి, మ‌హిళా శ‌క్తికి నిద్శ‌నం జ‌య‌ల‌లిత‌గారు. నా కెరీర్ ప్రారంభంలో ఆమెను చాలా సార్లు క‌లిసి మాట్లాడాను. క‌లిసిన ప్ర‌తిసారి గొప్ప అదృష్టంగా భావించాను.  గొప్ప న‌టి, రాజ‌కీయ నాయ‌కురాలు. జ‌య‌ల‌లిత‌గారి మ‌ర‌ణం త‌మిళ సోద‌రీ సోద‌రీమ‌ణుల‌కు తీర‌నిలోటు. ఆమె మ‌న‌ల్ని విడిచిపెట్టి వెళ్ల‌డం చాలా బాధాక‌రం. మాట‌లు రావ‌డం లేదు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.
To Top

Send this to a friend